(*హలో మాదిగ- చలో హైదరాబాద్*)
SC, వర్గీకరణ విజయోత్సవ సంబరాలకు బయలుదేరిన ఆత్మకూర్ MRPS నాయకులు
స్థానిక ఆత్మకూరు పట్టణంలోని బాబు జగ్జీవన్ రావు చౌరస్తా నుండి ప్రయాణం మొదలుపెడుతూ….
ఓ మాదిగన్న…
మన అన్న వస్తున్నాడు…
నువ్వు ఏ పార్టీలో ఉన్నా
ఏ సంఘంలో ఉన్నా
ఏ ఆలోచనతో ఉన్నా …
ఏ సిద్దాంతంతో ఉన్నా…..
హైదరాబాద్ కు తరలిరా….
ఇది మన జాతి గెలుపును…
ప్రపంచానికీ చాటి చెప్పి చెప్పే సందర్భం….
ఎన్నో ఘర్షణలను,సంఘర్షణలను
ఓడించి దేశ నుదుటి మీద
మాదిగల సంతకం పెట్టిన మహావీరుడు
మంద కృష్ణ మాదిగ అన్న వస్తున్న సందర్భం..
పార్టీలకు , సంఘాలకు అతీతంగా మాదిగ బిడ్డలందరు పెద్ద ఎత్తున తరలిరండి…
హైదరాబాద్ గడ్డ మీద డప్పుల శబ్దంతో విజయోత్సవ ధ్వనిని వినిపిద్దాం.
భారీ ర్యాలీ- ప్రదర్శనకు మా బిడ్డలందరీని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం…
SC, వర్గీకరణ విజయోత్సవ సంబరాలకు బయలుదేరిన ఆత్మకూర్ MRPS నాయకులు
RELATED ARTICLES