ఎన్టీఆర్ జిల్లా నందిగామ
యోగాంధ్ర మాసం సందర్భంగా సన్నాహక యోగ శిక్షణ కార్యక్రమాల లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి శ యన్టీఆర్ జిల్ల నందిగామ నియోజకవర్గ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య వారి ఆదేశానుసారం అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 అందరూ యోగ చేసేందుకు వీలుగా సన్నాహక యోగ కార్యక్రమాలలో భాగంగా యం.ఆర్.ఆర్.కళాశాల ఛైర్మన్ భాను ప్రసాద్ వారి ఆధ్వర్యం లో శుక్రవారం రోజున కళాశాల లోని విద్యార్థిని విద్యార్థులకు యోగా క్లాసులు నిర్వహించిన యోగా గురుజి గాడిపర్తి సీతారామారావు . ఈ సందర్భంగా యోగా గురుజి ” గాడిపర్తి సీతారామారావు ” మాట్లాడుతూ యోగ వలన విద్యార్థులకు ఏకాగ్రత తో పాటుగా, మానసిక ఉల్లాసంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమం లో ఛైర్మన్ భాను ప్రసాద్, ప్రిన్సిపల్ మాధురి, లెక్చరర్లు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు….
MRR కళాశాల లో విద్యార్థులకు యోగ క్లాసులు నిర్వహించిన యోగ గురూజీ గాడిపర్తి సీతారాం
RELATED ARTICLES