బిసివై పార్టీ తరుపున యువకలలో ఉత్సాహం నింపుతున్న కర్నూలు జిల్లా ఎం.పి అభ్యర్థి వాల్మీకి అర్జున్.
కర్నూలు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి వాల్మీకి అర్జున్ కోగిలతోట, హోళగుంద, చిన్నహ్యాట, గ్రామంలో బిసివై పార్టీ నుండి గ్రామ గ్రామంలో ప్రచారం చేస్తూ ఎం.పీగా అత్యధిక మెజారిటీ తో గెలిపించాలనీ కోరుతూ యువతలో ఉత్సాహం నింపుతూ భారీగా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంతో అర్జున్ వెంట ఉషారుగా ప్రచారంలో తదితరులు పాల్గొన్నారు.
MP గా గెలిపించండి యువ సైనికుడిగా మీకు సేవలు చేసుకుంటాను
RELATED ARTICLES