Monday, February 10, 2025

MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బిసీ సంఘం నాయకులు & రిటైర్డ్ పోలీస్ అధికారి యరగొర్ల రామారావు



NTR జిల్లా / నందిగామ టౌన్ :


నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పూలే -అంబేద్కర్ రాజ్యాధికార సమితి అధ్యక్షులు, బీసీ సంఘం నాయకులు & రిటైర్డ్ పోలీసు అధికారి యరగొర్ల రామారావు గారు శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.. అనంతరం పలు విషయాలపై కొద్దిసేపు వారితో ముచ్చటించారు ..

ఈ కార్యక్రమాల్లో స్థానిక బీసీ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular