ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం కింద ఉన్న గ్రామాలలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు(మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గారంటీ స్కీం) పేరుతో జరిగే అన్యాయం ఏమిటంటే
ఈ (MGNREGA) అనే పథకం రోజువారి కూలీలు కి సంబంధించింది కూలి మనిషి వాలి పేరుతో ఉన్న(MGNREGA) కార్డు వారి పేరుతో ఉంది కార్డు వాళ్లు,పని చేయకుండానే రాకుండానే డబ్బులు ఎకౌంట్లో వేయటం ఎంత వరకు న్యాయం (MGNREGA) ఇది అవినీతికి పాల్పడటం కాదా దీని గురించి నిజాలు ఏమిటో అబద్ధాలేమిటో తెలియాల్సింది ఉంది…?
MGNREGA పథకంతో అవకతవకలు ?
RELATED ARTICLES