Teja News TV శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం..
హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డు అహ్మద్ నగర్ నందు, కౌన్సిలర్ చిన్నమ్మ,CNP నాగరాజు, ఆధ్వర్యంలో 10,లక్షల 50, వేల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించ తలపెట్టిన సిమెంట్ డ్రైన్ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ T N దీపిక పాల్గొని భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సర్వమత ప్రార్థనల్లోపాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరమణ,మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, కౌన్సిలర్లు షాజియా, ఆసిఫ్, వైయస్సార్ సిపి నాయకులు ఎస్ ఎం ఫారూఖ్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Hindupur:31వ వార్డు అహ్మద్ నగర్ నందు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత TN దీపిక
RELATED ARTICLES