TEJA NEWS TV
*నిన్న మీరు మీడియా ముఖంగా మాట్లాడిన మాటల్లో ఒక మాట అన్నారు, ఇక్కడ ఒక ఆయన పార్టీ కోసం కష్ట పడ్డం కదా ఇప్పుడు మేము ఏమి చేయాలి అని అడిగితే, ఇక్కడ ప్రముఖ నాయకుడు బెల్ట్ షాప్ పెట్టుకోమన్నాడు అని డైలాగ్ కొట్టారు,*
*పార్టీ కోసం కష్ట పడ్డ వ్యక్తి, ప్రముఖ నాయకుడికి దగ్గరికి వెళ్లి ఇప్పుడు మేము ఏమి చేయాలి అని అడిగితే, బెల్ట్ షాప్ పెట్టుకోమని ప్రముఖ నాయకుడు చెప్పాడు అని, మీరు నిరూపిస్తే నేను నందిగామ నియోజకవర్గం వదిలి వెళ్ళిపోతాను,*
*నిరూపించలేకపోతె మీ తమ్ముడు గారైన మొండితోక అరుణ్ గారి చేత MLC పదవికి రాజీనామా చేయించి, మీ ఇద్దరు నందిగామ నియోజకవర్గం వదిలి వెళ్ళిపోతారా అనే ఛాలెంజ్ కు మీరు సిద్ధమా అని అడుగుతున్నా?*
*కలతోటి అజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ, కీసర*
EX.MLA మొండితోక జగన్మోహనరావుకి టీడీపీ నేత ఛాలెంజ్?
RELATED ARTICLES



