ములుగు జిల్లాకు భారతీయ జనతా పార్టీ సంస్థగత ఏన్నీకల రిటర్నింగ్ అధికారి గా *భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చంధర్ రేడ్డి * రాష్ట్ర పార్టీ నియమించడం జరిగింది వారికి శుభాకాంక్షలు తేలియజెసి శాలువాతో సత్కరించి స్వీట్ పెట్టడం జరిగింది మీరు మరిన్ని హోదాలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి మొలుగూరి శ్రీనివాస్ ఛౌకీధార్
మాజీ సంగెం మండల అధ్యక్షులు వడ్డి దేవేందర్ రెడ్డి
మండల ప్రధాన కార్యదర్శి భూక్యా వేంకన్న
శక్తి కేంద్ర ఇన్ంచార్జులు గోనె ముకుందం పెండ్లి రమెష్ తదితరులు పాల్గొన్నారు.
BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చంధర్ రెడ్డి కి ఘన సన్మానం
RELATED ARTICLES