TEJA NEWS TV:
AISF జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (𝐀𝐈𝐒𝐅)రాష్ట్ర నిర్మాణ మహాసభలు సెప్టెంబర్ 15,16 తేదీల్లో నెల్లూరులో జరుగుతున్న సందర్భంగా హోళగుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విద్యార్థులతో కలిసి కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో AISF మండల కార్యదర్శి సతీష్ కుమార్ సహాయ కార్యదర్శులు భీమేష్ హనుమంతు ఉపాధ్యక్షులు రాజేష్ అజయ్ AISF మహిళా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మి సాయి ఈశ్వరి అల్లంబి AISF నాయకులు గణేష్ రమేష్ చంద ఉసేని తదితరులు పాల్గొన్నారు.
AISF రాష్ట్ర నిర్మాణ మహాసభలు జయప్రదం చేయండి
RELATED ARTICLES