TEJANEWSTV TELANGANA
కామారెడ్డి,జనవరి,13;బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన అల్లం ప్రభులింగం అదివారం రోజున అనారోగ్యంతో మరణించగా షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర యువ నాయకులు ఇలియాస్ సహకారంతో మంగళవారం రోజున జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ 5,000 నగదు బాధిత కుటుంభానికి ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్ద రాజిరెడ్డి, రోడ్డ రాజు, మహాలింగం,రంగు శ్రీనివాస్, 1వార్డ్ సభ్యులు శివనూరి అనసూయ, కళావతి,బొంద శివ కుమార్,బొమ్మల రాకేష్, సతీష్,మాల జంగం ప్రతినిధులు వీరస్వామి ,కాశీలింగం,రాజు,విజయ్,శంకరయ్య తదితరులు పాల్గొన్నారు
షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
RELATED ARTICLES



