
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలంలోని నార్లవాయి గ్రామం నుండి మొలుగూరి శ్రీనివాస్ (ఛౌకీధార్)గారు,నల్లబేల్లి గ్రామం నుండి బూక్యబింద్యు వేంకన్న ,మొండ్రాయి గోల్లపల్లె గ్రామం నుండి వేల్పుల సంగీత నరేష్ గారు తీమ్మపురం గ్రామం నుండి కీసరీశోభ వీరయ్య వార్డుమెంబర్స్ గా ఇటివలే స్థానిక సంస్థల ఎన్నికల ల్లో విజయం సాధించిన సందర్బంగా వారికి హ్రృదయపూర్వక శుభాకాంక్షలు తేలియ జెస్తు శాలువతో సన్మాణం చేస్తున్న *బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కొత్తగూడెం జిల్లా ఇంచార్జీ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి
ఈ సందర్భంగా గ్రామ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, వార్డు స్థాయి సమస్యలు, అలాగే పార్టీ బలోపేతంపై సార్థకమైన చర్చ జరగింది. మీమీ గ్రామాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ పూర్తి సహకారం అందిస్తామనిడాక్టర్ విజయచందర్ రెడ్డి హామీ ఇచ్చారు.*
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఏర్రం రామన్న పరకాల నియోజకవర్గ కన్వీనర్ ముల్క ప్రసాద్ వాజ్ పెయ్ సంగెం మండల మాజి అధ్యక్షులు వడ్డి దేవేంధర్ రేడ్డి గారు ఉపాధ్యాక్షులు పోలభోయిన పైడి
గోనె ముకుందాం
మొండ్రాయి గ్రామ శక్తి కేంద్ర ఇన్ చాంర్జీ పేండ్లి రమెష్ తదితరులు
పాల్గొన్నారు.



