TEJANEWSTV TELANGANA : బిబిపేటలో గల శ్రీ హజరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ కార్యక్రమం చందుపట్ల ప్రశాంత్ కుమార్ మరియు విట్టల్ స్వామి గారలు జరిపించారు, ఇట్టి కార్యక్రమం కేరళ తంత్రి శ్రీ ఉన్నికృష్ణన్ నంబూద్రి గారు పడిపూజ జరిపించగా, శ్రీ శరత్ చంద్ర శర్మ మరియు మనోజ్ పాండే గురు స్వామి చంద్రశేఖర్ గారు అభిషేకాలు నిర్వహించారు, ఇట్టి కార్యక్రమంలో పెద్దమల్లారెడ్డి మరియు నరసన్నపల్లి, దోమకొండ ,బీబీపేట స్వాములు గ్రామ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
పడిపూజ అనంతరం అందరికీ అల్పాహారం అందజేశామని అయ్యప్ప సేవా సంఘం కార్యదర్శి భాశెట్టి నాగేశ్వర్ కోశాధికారి పరశురామ గౌడ్ తెలిపారు
బిబిపేట: శ్రీ హజరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ కార్యక్రమం
RELATED ARTICLES



