TEJA NEWS TV
హొళగుంద గ్రామం & మం॥ కర్నూలు జి॥
” సంఘే శక్తిఃకలౌయుగే” ఈ కలియుగంలో సంఘటన శక్తిదే అంతిమ విజయం. ఈ సంఘటన నిర్మాణము కోసం, స్వశక్త హిందూ స్వాభిమాన్ నిర్మాణం కోసం మరియు ప్రతి హిందువులో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం RSS అనేక సంవత్సరాల నుంచి నిరంతరం శ్రమిస్తూ హిందూ సమాజాన్ని జాగృతం చేస్తూ, ప్రతి ఒక్కరిలోను జాతీయ భావాలను నిర్మాణము చేస్తూ నేడు 100వ సంవత్సరములో అడుగుపెడుతున్న సందర్భముగా హిందూ సమ్మేళనాన్ని నిర్వహించాలని హిందూ ప్రతి హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం నిర్వహించనున్న ఈ సమ్మేళనం మన గ్రామాలలో “హిందూ సమ్మేళన నిర్వాహణ సమితి” తలపెట్టింది. మరియు బస్తీలలో హిందుత్వ వాతావరణం నిర్మాణం చేయడం, మత మార్పిడిలకు అడ్డుకట్ట వేయడం, మన మంతా హిందువులం, కులం మన ఇంటి వరకే పరిమితం-గడప దాటితే మన మంతా హిందూవులం అనేభావన నిర్మాణ చేయడం, మన దేవాలయ వ్యవస్థను కాపాడుకోవడం, సమాజంలో సామాజిక సామరస్యతన ను నిర్మాణం చేయడం, కుటుంబ వ్యవస్థ బలోపేతం చేసుకోవడం మనందరి బాధ్యత. ఇదే ఈ హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.
27 డిసెంబరు, 2025 శనివారము
సమయం : సాయంత్రం 4-00 గం॥లకు
స్థలము
: శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణములో, హొళగుంద
ముఖ్య అతిథులు : శ్రీ జగద్గురు శ్రీమరి కొట్టూరు దేశకరు స్వామి వారు (శ్రీధరగడ్డె)
శ్రీ ఎం. బాల చంద్ర గారు (సంస్కృత)
మోటివేషనల్ స్పీకర్ (తుమకూరు)
మహిళ అతిథి
శ్రీ హారిక మంజునాథ్ గారు థార్మిక ఉపన్యాసం (బెంగళూరు)
ప్రధాన వక్త
: శ్రీ సురేంద్ర గారు (విభాగ్ ప్రచారక)
కులాలు, ప్రాంతాలు, పార్టీలు వేరైనా మనమంతా హిందువులం అనే భావనతో జీవించినప్పుడే మన దేశాన్ని ధర్మాన్ని ఆలయాలను కాపాడుకోగలం
భవదీయ
హిందూ సమ్మేళన నిర్వహణ సమితి
అందరూ కుటుంబ సమేతముగా
ప్రతి ఒక్కరు ఈ సమ్మేళనానికి విచ్చేసి జయప్రదం చేయగలరు.
హొళగుంద : డిసెంబర్ 27న హిందూ సమ్మేళనం
RELATED ARTICLES



