TEJANEWSTV TELANGANA
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని కరుణాపురం గ్రామ సమీపం లోని క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం లో దైవజనులు చర్చ్ ఫౌండర్ పాల్సన్ రాజ్ ఫాదర్ జయ ప్రకాష్ , ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుక సందర్భంగా స్థానిక స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి, కేఆర్ నాగరాజు* నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కడియం,కెఆర్ నాగరాజు .
RELATED ARTICLES



