Sunday, January 11, 2026

ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – సుజాతనగర్ మండలం, రాఘవాపురం గ్రామపంచాయతీ

ఆదరించండి… అవకాశం ఇవ్వండి…

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి

గరిక సీతాలక్ష్మి

ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయండి

సర్పంచ్ అభ్యర్థి గరిక సీతాలక్ష్మి , మాజీ సర్పంచ్ గరిక సాంబయ్య  ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి, గతంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు.

గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయడానికి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను వినయపూర్వకంగా కోరారు.

ఈ ఇంటింటి ప్రచారంలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని ప్రచారానికి మరింత వేగం చేకూర్చారు.

🗳️ ఉంగరం గుర్తుకే ఓటు… గ్రామాభివృద్ధికి మద్దతు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular