TEJANEWSTV TELANGANA
బీబీపేట మండలంలోని 11 గ్రామపంచాయతీలకు గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ విధానాలను ఎన్నికల అధికారులతో కలిసి ఎంపీడీవో పూర్ణచందర్ ఆయా గ్రామాల ఐకెపి సిబ్బందికి పంచాయతీ సెక్రెటరీ ఇతర శాఖల సిబ్బందికి పలు సూచనలు ఎన్నికల నియమాలు నిబంధనలను వివరిస్తూ ఎన్నికల ప్రక్రియలో అధికారుల యొక్క పాత్ర ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఒక్కరి పట్ల అధికారులు ఏ విధంగా వారికి సహకరించాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు ప్రతి గ్రామంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి ఓటును వినియోగించుకునే పౌరులకు కావలసిన అవసరాలను కల్పిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు సిబ్బంది చేయవలసిన విధినిర్వాలపై ఎంపీడీవో పూర్ణచందర్ అధికారులను సమన్వయం చేస్తూ పలు రకాల సూచనలు చేశారు పోలింగ్ ప్రారంభమైన నుండి ముగించే వరకు పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది చేయవలసిన కర్తవ విధులను పోలింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారులకు సమన్వయం చేస్తూ పలు రకాల సూచనలు చేశారు అదే రోజు ఓట్ల లెక్కింపు ఉన్నందున అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్ద వారికి ఉండవలసిన నియమ నిబంధన ప్రకారం మెదలాలని . ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో అభ్యర్థులకు వివరాలు తెలియజేస్తూ లెక్కింపు అధికారులు చేసి చూస్తారని మెజార్టీ గా గెలుపొందిన వారికి గెలుపు పత్రాలను అందించే బాధ్యత ఎన్నికల అధికారికి ఉంటుందని వివరించారు
గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అధికారులను సమన్వయం చేస్తున్న ఎంపీడీవో..ఎన్నికల రోజు నాడు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత పై చర్చ
RELATED ARTICLES



