TEJANEWSTV : కర్నూలు జిల్లా హొళగుంద మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఈరోజు సందర్శించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
ఈ సందర్బంగా టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, సిబిఎన్ ఆర్మీ ముల్లా మోయిన్, నాయకులు అబ్దుల్ రెహమాన్, హుస్సేన్ పీరా, ఐ.టి.డిపి H.హనుమంతు, ముద్దప్ప తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ విక్రాంత్ పటేల్ గారికి శాలువా draping చేసి, పూలమాలలతో సన్మానం చేశారు. అనంతరం స్థానిక పరిస్థితులు, ప్రజల సమస్యలు, శాంతి భద్రత అంశాలపై నాయకులు చర్చించినట్లు సమాచారం.
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి మండల నాయకులు
RELATED ARTICLES



