నందిగామ, ఎన్టీఆర్ జిల్లా
నందిగామ మండలం కమ్మవారి పాలెం గ్రామానికి చెందిన మోహన్ సాయి నాయక్ కొత్త ఆటోని కొనుక్కొని రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు షేక్ సైదా చేతుల మీదుగా ప్రారంభించబడింది వాళ్లు ఎంతో సంతోషపడ్డారు సైదా ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు షేక్ సైదా ఈ కార్యక్రమంలో మోహన్ సాయి నాకు చెల్లెలు బాణావతి నందిని మోహన్ సాయి నాయక్ తల్లి రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు
కొత్త ఆటో ప్రారంభించిన సీనియర్ బిజెపి నాయకులు షేక్ సైదా
RELATED ARTICLES



