TEJANEWSTV TELANGANA
తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఆత్మగౌరవంతో ఉండేలా నాణ్యమైన చీరలను అందించేందుకు
ఈ శనివారం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, భారీగా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
మహిళల గౌరవం, శక్తివంతత, వారి సామాజిక స్థాయిని పెంచే దిశగా ఈ రోజు *చేగుంట మండలలో చేగుంట MRO మరియు ఎంపీడీవో ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ అయిత రఘురాములు , చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, కలిసి ఇందిరమ్మ చీరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ SC సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు, యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, , మహిళ నాయకురాలు, మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
చేగుంట ఎంపీడీవో చిన్నారెడ్డి, తాహసిల్దార్ శివప్రసాద్, ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి చీరాల పంపిణీ
RELATED ARTICLES



