TEJANEWSTV
హొళగుంద మండల కేంద్రంలోని ఈరోజు
కార్యక్రమాన్ని రైతులతో కలిసి వీక్షించిన మండల కేంద్రంలోని ఈరోజుమార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ పంపాపతి,సిబిఎన్ ఆర్మీ మోయిన్, షాలి అమాన్,తాహెర్, హుస్సేన్ పీరా,ఐ టీడీపీ హనుమంతు…. రైతుల సంక్షేమానికి ఎన్నికల హామీల్లో భాగంగా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆలూరు తెదేపా ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ గారికి, హోలగుంద మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక్ దళ్ ధన్యవాదాలు తెలిపారు. తదితరులు పాల్గొన్నారు.




