TEJANEWSTV :
▪️ *స్పౌజ్ గ్రౌండ్స్‌పై ఇంటర్ డిస్ట్రిక్ ట్రాన్స్‌ఫర్‌కు ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్లు జీవో విడుదల*
*ప్రధాన అంశాలు*
✔️ ట్రాన్స్‌ఫర్లు రిక్వెస్ట్ బేసిస్ మీద మాత్రమే.
✔️ ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్
✔️ హజ్‌బెండ్/వైఫ్ ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి కావాలి.
✔️ ప్రైవేట్ ఉద్యోగి అయితే స్పౌస్ గ్రౌండ్స్ వర్తించదు.
✔️ ట్రాన్స్‌ఫర్ యూనిట్ = erstwhile district
✔️ ఖాళీలు (vacancies) స్పష్టంగా డిక్లేర్ చేస్తారు
✔️ డిసిప్లినరీ/ACB కేసులు ఉన్నవారికి అర్హత లేదు
✔️ No Dues Certificate తప్పనిసరి
✔️ మేరిట్ ర్యాంక్ ఆధారంగా సీనియారిటీ లిస్టులు
✔️ డాక్యుమెంట్స్:
▪️మ్యారేజ్ సర్టిఫికేట్
▪️స్పౌస్ ఉద్యోగ ధృవీకరణ & ఎంప్లాయ్ ఐడి.
*ట్రాన్స్‌ఫర్ నిబంధనలు*
▪️క్లియర్ వేకెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్‌ఫర్
▪️కొత్త జిల్లాలో చివరి ర్యాంక్ కేటాయింపు
▪️టై వచ్చినపుడు – సీనియారిటీ, తరువాత DOB ఆధారంగా ప్రాధాన్యం.
*ప్రొసీజర్*
1️⃣ పోర్టల్ ద్వారా అప్లై
2️⃣ ప్రొవిజనల్ సీనియారిటీ → ఆబ్జెక్షన్స్ → ఫైనల్ లిస్టు
3️⃣ శాఖా సెక్రటరీలు ఇంటర్ డిస్ట్రిక్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు ఇస్తారు
4️⃣ మండల్/ULB అలాట్ చేయడం → తరువాత కౌన్సిలింగ్‌లో సెక్రటేరియట్ అలాట్
5️⃣ ట్రాన్స్‌ఫర్ స్వయంకృత రక్వెస్ట్ కనుక TTA/DA లేదు
*పూర్తి ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్: 30 నవంబర్ 2025 లోపు చేసుకోవాలి.*




