తేజ న్యూస్ టివి ప్రతినిధి,
వరంగల్: ఖిలా వరంగల్ మండలం నాయుడు బంక్ వద్ద సాదిక్ అనే లారీ గైడ్ (51) గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో తలకు తీవ్ర గాయం అయి రక్తం మడుగులో ఉన్న వ్యక్తిని చూసిన మామునూర్ ఎస్.ఐలు శ్రీకాంత్,కృష్ణవేణిలు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకొని గాయాలతో ఉన్న వ్యక్తి ని ఎస్.ఐ లు వెనువెంటనే పోలీస్ వాహనంలో ఎంజీఎం కి తరలించి ప్రథమ చికిత్స అందించారు..





