

తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెల్ఫ్ ప్రాజెక్ట్ ద్వారా మహిళలకు ఉల్లాస్ వయోజన విద్యా కార్యక్రమం ఒక్కరోజు శిక్షణ మా సంగం మండలంలోని ఓఎంఎస్ సీనియర్ సిఆర్పి ల ద్వారా ఈరోజు సమస్య కార్యాలయంలో ఎంఎస్ఓవీలు గ్రామ సంఘం ఓబీలుకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వివో లలో మీ మీ సంఘాలలో నిరక్షరాశులను గుర్తించి వాళ్లను అక్షరాస్యులుగా తయారు చేయడం ఉద్దేశం ఈ కార్యక్రమం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి ఆదేశించడం జరిగింది గ్రామాలలో మహిళలు గుర్తించి అక్షరాస్యులుగా మార్చడం ఈ కార్యక్రమం ఉద్దేశం ఈ కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గత కొన్ని రోజులుగా శిక్షణ తరగతులు మండల సమైక్యలలో జరుగుతున్నవి శుక్రవారం రోజు మండల కేంద్రంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తున్నది ఈ కార్యక్రమంలో మండల ప్రాజెక్టు అధికారి ఏటీఎం సార్ రాజకుమార్ సార్ సీసీలు రాజయ్య కృష్ణమూర్తి గుండేటి కుమార్ స్వామి కుండేటి ఏలియా అకౌంటెంట్ సుజాత మరియు కంప్యూటర్ ఆపరేటరు మందకృష్ణ ఎంఎస్ ఓబీలు గాయపు ఉమా కత్తి రాధిక కోశాధికారి
వివో ఏలు అంబికా రాధిక వివిధ గ్రామాల ఈసీ మెంబర్లు పాల్గొన్నా పాల్గొన్నారు అని సోషల్ మీడియా ఇన్ఛార్జి సిఆర్పి మహబూబాషా తెలియజేయడం జరుగుతుంది.



