తేజ న్యూస్ టివి ప్రతినిధి
సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన మాజీ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కీ”శే”తీగల రవీందర్ గౌడ్ , ప్రముఖ న్యాయవాది బార్ కౌన్సిల్ మాజీ జిల్లా అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్ తల్లి తీగల సుగుణమ్మ ఇటీవల మరణించగా గురువారం రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే,డాక్టర్ ,,పగడాల కాళీ ప్రసాద్ రావు,
ఈ కార్యక్రమంలో సంగెం మండల అధ్యక్షులు దామెరుపుల చంద్రమౌళి గీసుగొండ మండల అధ్యక్షులు కొంగర రవి హైకోర్టు అడ్వకేట్ తీగల రాజేష్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తీగల కుటుంబానికి పరామర్శించిన పరకాల
కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు
RELATED ARTICLES



