Friday, November 7, 2025

పేద ఆర్యవైశ్యుల్లోని 10 కుటుంబాలకు ఉచిత పెన్షన్ పంపిణీ

TEJANEWSTV


NTR జిల్లా  – నందిగామ
1-11-2025 : శనివారం

“” వాసవీ వృథ్యాప్య పెన్షన్స్ “”
[2025 నవంబర్ నెలకు]

నందిగామ లోని నిరుపేద ఆర్యవైశ్య పది కుటుంబాలు వారికి ….ఒక్కొక్కరికి నెలకు
500 చొప్పున ఉచిత పంపిణీ

ఆధ్వర్యం:
శ్రీ పారేపల్లి సాయిబాబు
ఆర్యవైశ్య సంఘం,నందిగామ.
ఈరోజు ఉ॥ 10-00 లకు పంపిణీ జరిగింది.

స్పాన్సర్స్:నందిగామ వాస్తవ్యులు
ఆర్యవైశ్య బాలభక్త సమాజం,
శ్రీ శ్రీనివాసా ఆర్యవైశ్య కళ్యాణ మండపం చైర్మన్ మరియు
గాంధీ సెంటర్ గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు:
శ్రీ కుంచం లక్ష్మీనారాయణ వారి
ధర్మపత్ని విజయలక్ష్మీ
[శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం మాజీ చైర్ పర్సన్]
గార్ల వితరణతో శ్రీమతి కుంచం విజయలక్ష్మీ చేతులమీదుగా ఈరోజు పంపిణీ జరిగింది.

ఈ కార్యక్రమంలో,ఆర్యవైశ్య సంఘం నాయకులు పబ్బతి జనార్దనరావు, సముద్రాల ఈశ్వరయ్య,వాసవీ క్లబ్ సిల్వర్ స్టార్ KCGF అధ్యక్షుడు పులిపాటి వెంకటేశ్వరరావు,అడ్డగిరి కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular