TEJA NEWS TV
ఈరోజు ఆలూరు నియోజకవర్గం టీడీపి ఇంచార్జి శ్రీమతివైకుంఠంజ్యోతి
టీడీపి ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠంశివప్రసాద్ సమక్షంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేరనికి నేరనికి తాండ కొత్తపేట గ్రామస్తులను
దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దేవాలయం ట్రస్టు చైర్మన్ గా కురువ వీరనాగప్ప
వైస్ చైర్మన్ గా లోక్యా నాయక్ నేరనికి నేరనికి తండా కొత్తపేట గ్రామస్తులు సభ్యులు గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం లో వివిధ వేల ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు
ఆలయ అర్చకులు ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పత్రిక విలేకరులు మరియు ప్రింట్ మీడియా వారు వైకుంఠం అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





