ఎన్టీఆర్ జిల్లా,నందిగామ
NH 65 మద్రాస్ ఫిల్టర్ కేఫ్ సమీపంలో రోడ్డుపైనకూలిన మహావృక్షం వెంటనే స్పందించిన నందిగామ CI .Y V L నాయుడు గారు మరియు R D O గారు కీసర టోల్ ప్లాజా సిబ్బంది మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం యొక్క సూచనల మేరకు వెంటనే స్పందించి వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగినది.. ప్రస్తుతం ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సాఫీగా సాగుతున్నది..
నందిగామ:రోడ్డు పైనకూలిన మహావృక్షం…వెంటనే స్పందించిన అధికారులు
RELATED ARTICLES



