నందిగామ
తిరుమల తిరుపతి దేవస్థానం నందు శ్రీ మణికంఠ నవయుగ కోలాట బృందం స్వామివారి సేవలో దాస సాహిత్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో శ్రీవారి సన్నిధిలో జరిగే ఉత్సవాల్లో మెట్లోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంగా కోలాట భజన బృందాల కార్యక్రమం లో పాల్గొంటున్న శ్రీ రామ కోలాట భజన బృందం భీమవరం గ్రామం వత్సవాయి మండలం టీం లీడర్ దురిశేటి దుర్గ నీలం జ్యోతి నర్ల రవీంద్రమ్మ సభ్యులు శ్రీ మణికంఠ కోలాట బృందాల మాస్టర్స్ వారి ఆధ్వర్యంలో తిరుమల ప్రయాణం
భగవంతుని సేవ భక్తి సమర్పించుకొని కోలాట ప్రదర్శనకు బయలుదేరిన భీమవరం శ్రీరామ కోలాట భజన బృందం గురువు శ్రీ మణికంఠ కోలాట బృందాల మాస్టర్ మణికంఠ మాస్టర్ పర్యవేక్షణలో ఆనంద ఉత్సవాలతో సంతోషంగా దాస పాల్గొంటున్నారు. తిరుమల సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతున్న తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పవిత్రంగా పుణ్యక్షేత్రమైనటువంటి మహా దేవస్థానం సన్నిధిలో శ్రీవారి మెట్రొత్సవం వైభవంగా
పూర్వకంగా కార్యక్రమంలో మణికంఠ బృందాలు కళా నృత్య ప్రతీ సంవత్సరం పాల్గొంటున్నాయి ఈ రోజు తిరుపతి ప్రయాణం స్వామివారి ఆశీస్సులు భక్తులందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆయురారోగ్యాలతో సంతోషంగా సమాజంలో అందరూ ఉండాలని కోరుకుంటూ మణికంఠ బృందాలు ప్రతి సంవత్సరం జరిగే అధికారుల కార్యక్రమంలో భక్తిపూర్వకంగా శ్రీవారి జరిగే సేవలో పాల్గొనేందుకు ముందుగా ఉన్నాయి అవకాశం కల్పిస్తున్న ఆనంద తీర్థాచార్యులు అలాగే శ్రీ వెంకటేశం గారు సురేష్ గారు గణేష్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ స్వామివారి దర్శనం ఎంతో లకం
ఆనందంగా సంతోషంగా ఉంటుందని అందరూ కోరుకుంటున్నారు
తిరుమల తిరుపతి శ్రీవారి మెట్లోఉత్సవం లో శ్రీ మణికంఠ నవయుగ కోలాటం బృందాలు
RELATED ARTICLES



