భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ :
ఏజెన్సీ దళితుల సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాందా అనిల్, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రైతుల సమస్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “ధలవ రైతులకు బోనస్ ఇవ్వలేదు, రైతుబంధు పథకం అందలేదు, రైతు రుణమాఫీ ఇంకా అమలు కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదు” అని విమర్శించారు.
రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, రైతులందరికీ సంక్షేమ పథకాలు తక్షణమే అందేలా చూడాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం జిల్లా కమిటీ డిమాండ్.
రైతుల సమస్యలపై అసంతృప్తి
RELATED ARTICLES



