ఎన్టీఆర్ జిల్లా నందిగామ
వీరులపాడు మండలం తాట్టిగుమ్మి గ్రామంలో
ఎన్టీఆర్ జిల్లా
కారుణ్య ఎమర్జెన్సీ అండ్ జనరల్ హాస్పిటల్,డా. సురేష్ బాబు మొండ్రు ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు
ఈరోజు జె సి వి మ్ పాస్టర్ ఫెలోషిప్ వారి ఆద్వర్యంలో పాస్టర్ ప్రభాకర్ పాస్టర్ పెనుమూరి.ఇశ్రాయేల్ లవ్ గాడ్ మినిస్ట్రీస్ తరపున ఉచిత వైద్య సేవలు కారుణ్య ఎమర్జెన్సీ అండ్ జనరల్ హాస్పిటల్,డాక్టర్ సురేష్ బాబు సహాయంతో నిర్వహించారు.ఈ శిబిరంలో ఉచిత గుండె పరీక్షలు, కారుణ్య మెడికల్ ల్యాబ్, కెవి పారామెడికల్ కళాశాల విద్యార్ధులు, పాస్టర్ తోట సుధాకర్ సేవలు అందించారు. వంద మందికి పైగా ప్రజలు ఈ వైద్య సేవలు సద్వినియోగ పరచుకున్నారు.
డా. సురేష్ బాబు మొండ్రు ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు
RELATED ARTICLES



