నందిగామ ఎన్టీఆర్ డిస్టిక్
నందిగామ పట్టణ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన నుండి ఇప్పటివరకు ఎన్నో స్ఫూర్తిదాయక,కార్యక్రమాల్లో పాల్గొంటూ పోలీస్ అధికారిగా ప్రజలతో మమేకమై బాధ్యత గల పౌరునిగా
సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ ఎన్నో వ్యక్తిత్వ వికాస సందేశాలను ప్రజలకు అందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్న నందిగామ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై వి ఎల్. నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు_
_ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తు మరింత_ _శోభాయామానంగా, ఉన్నతంగా, మరిన్ని ఉన్నత శిఖరాలకు అధిరోహించి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని ఆశీస్సులు ఎల్లప్పుడూ,మీకు ఉండాలని మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే తేజ న్యూస్ టీవీ ఎన్టీఆర్ డిస్టిక్ రిపోర్టర్ అయినా సూర్య తేజ…
సీఐ వై. వి.ఎల్ నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
RELATED ARTICLES



