TEJANEWSTV TELANGANA
కామారెడ్డి,జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ.ఆధ్వర్యంలో జరిగే బంద్ లో పాల్గొని విజయవంతం చేయని,అధ్యక్షులు బట్టు విఠల్, ముదిరాజ్ పిలుపు ఇచ్చారు…. అలాగే ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కొరివి.. కొరివి నర్సింలు బిబిపేట చెందిన జిల్లాల్లో మండలంలో పిలుపు ఇవ్వడం జరిగింది అధ్యక్షుల ఆదేశాల మేరకు …బంధు ప్రకటించాలని ఆయన కూడా పిలుపు ఇవ్వడం జరిగింది
*జిల్లాలోని అన్ని మండలాల & గ్రామాల్లోని, ముదిరాజ్ ,నాయకులు కలిసి కట్టుగా బీసీ బంద్ కార్యక్రమంలో పాల్గొని, విజయ వంతం,చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు బట్టు విఠల్ ముదిరాజ్ పిలుపునిచ్చారు**
*42% శాతం BC రిజర్వేషన్ అమలుచేయాలని తెలంగాణ జిల్లాలోని అన్ని BC కులాల ఐక్య వేదిక ఆధ్వర్యం లో ఈనెల “18వ తేదీన శనివారం రోజున,తలపెట్టిన “ తెలంగాణ రాష్ట్ర బంద్ “ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కామారెడ్డి జిల్లా లో అన్ని మండలాల్లో BC కులాల ఐక్య వేదిక ఆధ్వర్యం లో సమావేశం ఏర్పాటు చేసి సంపూర్ణంగా బంద్,కార్యక్రమంలో వివిధ BC కులాల నాయకులకు పిలుపునిచ్చారు రాష్ట్ర బంద్ కార్యక్రమంలో ప్రతీ కులం BC బిడ్డలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు*
**ఇట్టి బంద్ కు వ్యాపార, వాణిజ్యసంస్థలు సబ్బండ వర్గాల ప్రజలు మద్దతు, ఇవ్వాలని కోరారు*
42% శాతం BC రిజర్వేషన్ ” బంద్ కు మా సంపూర్ణమద్దతు” కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ప్రకటన
RELATED ARTICLES



