తేజ న్యూస్ టివి ప్రతినిధి,సంగెం.
సంగెం మండలం నార్లవాయి గ్రామ సమీపంలో సోమవారం ఉదయం పోలీసులు పెట్రోలింగ్ చేయుచుండగా అక్రమంగా మొరం తవ్వుతున్న జెసిబిని పట్టుకొని సీజ్ చేసి సంగెం పోలీస్ స్టేషన్ కి తరలించడమయింది.
ఈ సందర్భంగా ఎస్ఐ వంశీకృష్ణ, మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తిని, మట్టిని మరియు భూమిని ధ్వంసం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అక్రమంగా మొరం తవ్వుతున్న జెసిబి సిజ్
RELATED ARTICLES



