తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
సంగెం మండలం రాత్రి సమయంలో నిబంధనలు ఉల్లంఘించి తీగరాజు పల్లి గ్రామ శివారులో అక్రమంగా కెనాల్ మట్టి తరలిస్తున్న రెండు మొరం టిప్పర్లు ను గురువారం రాత్రి సంగెం పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో సమాచారం తెలియడంతో కానిస్టేబుల్ అమీర్, శ్రావణ్,రెండు టిప్పర్లను పట్టుకొని పోలీసు స్టేషన్ తరలించారు ఈ ఘటనపై సంగెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ వంశీకృష్ణ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మొరం మట్టి టిప్పర్లు పట్టివేత
RELATED ARTICLES



