ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన *తేజ న్యూస్ టీవీ రిపోర్టర్ సూర్య తేజ* కుమారుడు *చిరంజీవి ఆదిత్య కృష్ణ* కేశఖండన కార్యక్రమం ఆదివారం తెనాలి సమీపంలోని *తాడిపోయిన వారి పాలెం గ్రామంలోని గంగమ్మ తల్లి గుడిలో* ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నందిగామకు చెందిన మీడియా మిత్రులు హాజరయ్యారు. వారిలో *షాబాన్ పాషా (లక్ష్యం పేపర్), రమాదేవి (చట్టం పేపర్), గాడిపర్తి సీతారాం (వనిత టీవీ), రాజు (జూమ్ ఇన్ జర్నలిస్ట్ పేపర్), తలమాల అబిలాష్ (7 టీవీ), ప్రవీణ్ (ప్రజా దళం పేపర్)* తదితరులు పాల్గొన్నారు.
హాజరైన మీడియా మిత్రులు చిన్నారిని ఆశీర్వదించి దీవించారు. 🙏
తెనాలి సమీపంలో తేజ న్యూస్ రిపోర్టర్ కుమారుని కేశఖండన
RELATED ARTICLES



