TEJANEWSTV
నందిగామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు
యన్టీఆర్ జిల్ల నందిగామ పోలీస్ స్టేషన్ లో దసరా పండుగ సందర్భంగా గురువారం పోలీసులు వాడే తుపాకులకు ఆయుధ పూజ నిర్వచించారు. స్థానిక సీఐ. వై వి ఎల్. నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయుధ పూజలో విజయదశమి పర్వదినాన పోలీస్ సిబ్బందితో కలిసి భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు,వేద పండితులు దుర్భాకుల ఆంజనేయ ప్రసాద్ శర్మ వేదమంత్రాచారణతోశ్రీ కనకదుర్గ అమ్మవారి కి విశేష అర్చనలు ఆయుధ పూజ వేదొక్తంగా అమ్మవారి నామస్మరణతో కన్నుల పండుగ నిర్వహించారు.
నందిగామ పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ కార్యక్రమం లో పాల్గొన్న సి.ఐ.వై.వి.యల్.నాయుడు
RELATED ARTICLES



