TEJA NEWS TV : ఆళ్లగడ్డ పట్టణంలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే భూమా కిలప్రియ ఆధ్వర్యంలో
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల తగ్గించిన జీఎస్టీ పై ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక 4 రోడ్ల కూడలిలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే అఖిలప్రియ పాల్గొని మాట్లాడుతూ.. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా ప్రభుత్వం GST భారాన్ని తగ్గించిందని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుతో చాలావరకు నిత్యవసర వస్తువుల ధరలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.
GST తగ్గింపుపై ప్రజలకు అవగాహన ర్యాలీ
RELATED ARTICLES



