కామారెడ్డి జిల్లా
ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బీబీపేట్ మండలంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల ఎంపీడీవో పూర్ణచందర్, రెవెన్యూ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, వ్యవసాయ శాఖ, గ్రామపంచాయతీ కార్యవర్గం, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ వేడుకలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, భూమా గౌడ్, మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ సొసైటీ డైరెక్టర్ తోట రమేష్, ఎండి సలీం, మాజీ సర్పంచ్ గాడి లింగం, మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ, నర్సింలు, మహేష్, పరకాల రవి, మీసాల సత్తయ్య, మండల మాజీ కోఆప్షన్ ఆసిఫ్, జిపి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట్ మండలంలో ప్రజా పాలన దినోత్సవం
RELATED ARTICLES



