Monday, September 15, 2025

పిల్లల ప్రతిభకు ప్రోత్సాహం – పాలకొండలో డివిజన్ స్థాయి గేమ్స్ ప్రారంభం

TEJA NEWS TV: శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో, డివిజన్ స్థాయి పిల్లల గేమ్స్ సెలెక్షన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్‌డిఏ టమీ సభ్యులు, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు హాజరై, బాల బాలికల నుద్దేశించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ:

“క్రీడలు ఆరోగ్యాన్ని, చురుకుతనాన్ని, ధైర్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చదువుతో పాటు ఆటలు కూడా ప్రతి విద్యార్థికి అవసరం. పోటీ తత్వం ద్వారా పురోగతి సాధించవచ్చు” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular