భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తేజ న్యూస్ టీవీ – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్వాధ్యక్షులు శ్రీ మోహన్ భగవత్ గారికి జన్మదినం సందర్భంగా భారతీయ యువ సేవ సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
జాతీయ అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు గారు మాట్లాడుతూ – “ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో శతమానం భవతి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు.
RSS సర్వాధ్యక్షుడు మోహన్ భగవత్‌కు జన్మదిన శుభాకాంక్షలు – యువ సేవ సంఘం తరఫున అభినందనలు
RELATED ARTICLES