నందిగామ జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నందు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర సత్యనారాయణ,కరి రమేష్, కొమ్మవరపు స్వామి, కొట్టె బద్రి,పుప్పాల భరత్ సాయి,లక్ష్మి కాంత్ న్యాయవాది,కుటుంబరావు,పురంశెట్టి నాగేంద్ర,పల్లెలపాటి హరదీపు,కొట్టె వెంకట నరసమ్మ,చలమల సౌందర్య, గోపిశెట్టి నాగలక్ష్మి,కామసాని సుగుణ, గుడపాటి పార్వతి తదితరులు జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు……
నందిగామ రమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా సేనాని జన్మదిన వేడుకలు
RELATED ARTICLES