రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుదారి పట్టించే అబద్ధపు ప్రచారం, అలాగే సీబీఐకి అప్పగించిన విషయంపై అశ్వారావుపేట నియోజకవర్గంలోని చండ్రుగొండ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సంగోండి రాఘవులు, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ, టౌన్ పార్టీ అధ్యక్షులు సూరా వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరరావు, ఉన్నం నాగరాజు, జిల్లా నాయకులు భూపతి రమేష్, అనుమాలా హనుమంతురావు, పాండ్ల అంజనరావు, బడికల శ్రవణ్ కుమార్, మార్తి సత్యనారాయణ, నరుకుల్ల వాసు, ఉప్పతల గణేష్, ఉగ్గం శ్రీను, గుగులోత్ రమేష్, సయ్యద్ యాకుబ్, గుగులోత్ శివ, బీరకాయల వెంకటేశ్వర్లు, రాము, అశోక్, కంప సాటి శివ, కొండ్రు రాజు, యలమందల లక్ష్మణ్, తంబళ్ల మంగయ్య, యలమందల శేఖర్, ఆళ్లకుంట పుల్లయ్య, కాకటి జగన్నాధం, ఆళ్లకుంట నాగరాజు, మల్లేష్, తలారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అబద్ధపు ప్రచారానికి వ్యతిరేకంగా నిరసన
RELATED ARTICLES