యన్టీఆర్ జిల్ల నందిగామ
ఆరోగ్యంగా ఉన్నప్పుడే యోగా చేయాలి*
యోగ గురూజీ ” గాడిపర్తి సీతారామారావు “*
తేది ; 01 – 09 – 2025 సోమవారం నుండి యోగా క్లాసులు ప్రారంభమవుతాయని యూనివర్సల్ యోగ సెంటర్ యోగ గురూజీ ” గాడిపర్తి సీతారామారావు ” తెలియజేశారు. వివరాలకు సెల్; 9603022042*
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం చందర్లపాడు రోడ్ లో గల ఫ్లేవర్స్ మల్టీ కుషన్ రెస్టారెంట్ వద్ద ఉదయం 06.00 గం,, ల నుండి 07.00 గం .,, ల వరకు మొదటి బ్యాచ్ , ఉదయం 07.00 గం.,, నుండి 08.00 గం.,, ల వరకు రెండవ బ్యాచ్, సాయంత్రం 06.00 నుండి 7.00 వరకు యోగా క్లాసులు ప్రారంభమవుతాయని యూనివర్సల్ యోగా సెంటర్ యోగ గురూజీ గాడిపర్తి సీతారామారావు తెలియజేశారు.
ఈ సందర్భంగా యోగా గురూజీ మాట్లాడుతూ మానసిక విశ్రాంతికి, శారీరక విశ్రాంతికి యోగా ఎంతో ఉపయోగ పడుతుందని, మంచి ఆరోగ్యం ఒక్కసారిగా వచ్చేది కాదని,నిరంతరమైన యోగ సాధన ద్వారానే మంచి ఆరోగ్యం వస్తుందని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే యోగా చేయాలని అందరూ ఈ యోగ క్లాసుల ను ఉపయోగించుకోవాలని అన్నారు….
యూనివర్సల్ యోగా సెంటర్ లో యోగా క్లాసులు ప్రారంభం
RELATED ARTICLES