Tuesday, September 16, 2025

కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

*కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో*

*గండేపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు y, కాంతారావు, గ్రామ రెవెన్యూ అధికారి,రవికుమార్ పాల్గొని లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు,*

*ఈకార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, ఏ ఎన్ ఎం ,సిబ్బంది, బిజెపి, అభిమానులు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు , కార్యకర్తలు,పాల్గొన్నారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular