Tuesday, September 16, 2025

వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోండి: డీఎస్పీ. వెంకట్రామయ్య

TEJA NEWS TV

ఈరోజు హొళగుంద మండల కేంద్రంలోని ఈ నెల 27న జరిగే  వినాయక చవితి పండుగను శాంతియుతంగా సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని.
పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య సూచించారు.
స్థానిక పోలీస్ స్టేషన్లో వివిధ సామాజిక వర్గాల నాయకులతో పీస్ కమిటీ మీటింగును ఏర్పాటు చేశారు. ప్రజలు వినాయక చవితి పండుగ, కులమతాలకు అతీతంగా, ఎలాంటి గొడవలకు తావివ్వకుండా జరుపుకోవాలని వారు హొళగుంద మండల ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆలూరు సీఐ, హొళగుంద ఎస్సై దిలీప్ కుమార్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular