Friday, October 31, 2025

ఏపీలో ఏసీబీ వలకు చిక్కిన భారీ అవినీతి తిమింగలం

రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేసిన గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్‌సీ సబ్బవరపు శ్రీనివాస్

రూ.25 లక్షల టోకెన్ నగదు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన శ్రీనివాస్

ఏసీబీ చరిత్రలో అతిపెద్ద ట్రాప్

మరో మూడు వారాల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి జైల్లో ఊచలు లెక్కపెడుతున్న శ్రీనివాస్

గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ఏకలవ్య పాఠశాలల కాంట్రాక్టును దక్కించుకున్న సత్యసాయి కంస్ట్రక్షన్ అధినేత కృష్ణంరాజు

కృష్ణంరాజుకు ప్రభుత్వం నుండి వచ్చే రూ.35.5 కోట్ల బిల్లు విడుదల కోసం రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేసిన శ్రీనివాస్

విశాఖపట్నం, విజయవాడ ఏసీబీ అధికారులు కలిసి వేసిన వలకు చిక్కిన శ్రీనివాస్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular