చేగుంట జులై 3
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని మోడల్ స్కూల్ లో గల హాస్టల్ లో ఒక హెడ్ కుక్ మరియు ఒక అసిస్టెంట్ కుక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆసక్తి గల వారిని ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించనైనది. ఈ హెడ్ నియామకానికి పదవ తరగతి అర్హత గలవారు మరియు అసిస్టెంట్ కుక్ కి ఏడవ తరగతి అర్హత కలిగిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల జూలై 9 లోపు దరఖాస్తు చేసుకోగలరని స్కూల్ యజమాన్యం ఇంచార్జ్ శ్రీవాణి తెలిపారు. ఆసక్తి కలవారు ఫోన్ నెంబర్ 6300981605 స్వాతి కేర్ టేకర్ ను సంప్రదించగలరు.
మోడల్ స్కూల్ హాస్టల్ లో వంట మనిషి కోసం దరఖాస్తులు
RELATED ARTICLES