తేజ న్యూస్ టివి ప్రతినిధి.
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు
రోజు ప్రెస్ మీట్ లో రాజనాల మాట్లాడుతూ హైదరాబాద్ 4వ తారీకు ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ జయప్రదం చేయాలని* యూత్ కాంగ్రెస్ బీసీ సెల్ నాయకులు ఎస్సీ సెల్ నాయకులు మైనార్టీ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు సేవాదళ్ నాయకులు అందరూ పాల్గొని సభను జయప్రదం చేయాలని
*గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో *వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి* *పోలేపాక ప్రసాద్* . లోక నాయక్. కుమ్మరి రాజశేఖర్. గండ్రకోట రామచందర్.. తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ జయప్రదం చేయాలి
RELATED ARTICLES