తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
సంగెం మండలం లో గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన మేదరి స్వాగత్ (సన్నీ) మరణ వార్త విని వారి కుటుంబానికి మనో దైర్యం చెప్పి వారి కుటుంబానికి సంగెం మండల నికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండేటి రాజారాం మృతుని కుటుంబానికి కార్యక్రమాలకు తమ వంతు సహాయంగా 5000 -/ రూపాయలు, వారి కుటుంబానికి అందజేశారు .
కార్యక్రమంలో గుండేటి శ్రీకర్, మండల యువజన కాంగ్రెస్ నాయకులు
ఆగపాటి రాజు ఏపీ ఆర్
మండల సమన్వయ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు
గుండేటి రాజకుమార్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు
మెట్టిపల్లి వంశీకృష్ణ మండల ఎస్సీ సెల్ నాయకులు
మహమ్మద్ ఫహీం మైనారిటీ నాయకులు తదితరులు హాజరయ్యారు.
మేదరి సన్నీ కుటుంబానికి ఆర్థిక 5000/- రూపాయల సహాయం
RELATED ARTICLES