భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ప్రభుత్వం ఎస్సీ షెడ్యూల కులాల మహనీయుల జయంతుల ఉత్సవాలు సందర్భంగా 2025 అవార్డుల ఎంపిక చేసింది దీనిలో భాగంగా దళిత రత్న అవార్డు మాదిగ T MRPS జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు శ్రీకాంత్ కి మాదిగ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జయంతి ఉత్సవాలు చైర్మన్ ఇటుక రాజు మాదిగ చేతులు మీదుగా శుక్రవారం హైదరాబాదులో మల్లారపు శ్రీకాంత్ దళిత అవార్డు అందుకున్నారు దళితులను ఏకం చేయడంలో తమ వంతు పాత్ర పోషించిన మల్లారం శ్రీకాంత్ కు దళిత రత్న అవార్డు రావడం అభినందనీయాలు పలువురు దళితులు కొనియాడారు. ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు గ్రహీత శ్రీకాంత్ మాట్లాడుతూ దళిత రత్న అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దళితుల రాజ్యాంగం మన కల్పించిన హక్కులు మనం అవగాహన పొందాలని కోరడం జరిగింది .వారి హక్కులను సాధించడమే తమ జయమన్నారు అవార్డు రావడం పట్ల మరింత బాధ్యత పెరిగిందని దీంతో వారు ప్రభుత్వానికి జయంతి ఉత్సవాల చైర్మన్ ఇటుక రాజు మాదిగ దళిత సంఘాల నాయకులు అధికారులు తదితరులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాTMRPS ఉపాధ్యక్షులు మల్లారపు శ్రీకాంత్ కి దళిత రత్న అవార్డు
RELATED ARTICLES